యూదుమతస్తుల ప్రశ్నలు

ఈనాడు తెలుగు ప్రాంతాలలోని అమాయక క్రైస్తవులను యేమార్చే ప్రయత్నములో యూదుమతస్తులు లేక జుడాయిజం వారు అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. వాటిలో చాలావరకు తర్కవిరుద్దమైనవి, వారి ద్వంద్వనీతిని బహిర్గతం చేసేవి, అంతేకాక వారి సాహిత్యపరిజ్ఙానపు కొరతకు తార్కాణాలుగా నిలిచేవే. వారి ప్రశ్నలకు సమాధానాలిస్తూనే వారికికూడా ప్రశ్నలను సంధించాము. ఆ ప్రశ్నలకు వారినుంచి ఇంతవరకు ఏసమాధానము రాలేదు.

క్రింది లింకులలో వారి ప్రశ్నలు మరియు వాటికి తగిన సమాధానాలు కూడా యివ్వబడినవి:

యూదుమతస్తుల ప్రశ్నలు – 1

యూదుమతస్తుల ప్రశ్నలు – 2

యూదుమతస్తుల ప్రశ్నలు – 3

యూదుమతస్తుల ప్రశ్నలు – 4

యూదుమతస్తుల ప్రశ్నలు – 5

యూదుమతస్తుల ప్రశ్నలు – 6

యూదుమతస్తుల ప్రశ్నలు – 7