Videos
తెలుగు భాషలోని వీడియోలను చూసేందుకు క్రింది లింకును నొక్కండి:
తెలుగు వీడియోలు
Dr. Michael Brown: A believer in Yashuva (Jesus) as the Christ (Messiah) యూదు జాతీయునిగా జన్మించి యేసే క్రీస్తు (యషువ యే హ మషియాఖ్) అని విశ్వసించి నిజ క్రైస్తవునిగా మారిన వ్యక్తి డాక్టర్ మైఖెల్ బ్రౌన్. ఆయన యిచ్చిన సందేశాల (in English) వీడియోల లింకు ఇది.
One For Israel: An organisation that reaches out to Jews with the gospel of Yashuva (Jesus) Messiah (Christ)
ఇది ప్రపంచవ్యాప్తంగా వున్న యూదుజాతీయులకు మరియు యూదుమతస్తులకు యషువ (యేసే) యే మెస్సయ్య (క్రీస్తు) అని ప్రకటిస్తూ, సాక్షమిస్తూ, మరియు వివరిస్తూ అనేకులను సత్యం లోకి నడిపిస్తూ నిజక్రైస్తవులుగా మారేందుకు తోడ్పడుతున్న సంస్థ. ఈ సంస్థను స్థాపించి కొనసాగిస్తున్న వారు యూదులుగా పుట్టి క్రైస్తవులుగా మారిన విశ్వాసులు. ఈసంస్థ వారు అందించిన అమూల్యమైన సందేశాలు మరియు సాక్షాల (in English) వీడియోల లింకు ఇది.
Jews for Jesus: An organisation started by Jewish believers of Jesus for reaching Jews with the gospel of Jesus Christ (Yashuva Messiah).
యూదుజాతీయులకు మరియు యూదుమతస్తులకు యషువ (యేసే) యే మెస్సయ్య (క్రీస్తు) అని ప్రకటిస్తూ, సాక్షమిస్తూ, మరియు వివరిస్తూ అనేకులను సత్యంలోకి నడిపిస్తూ నిజక్రైస్తవులుగా మారేందుకు తోడ్పడుతున్న సంస్థ. ఈ సంస్థను స్థాపించి కొనసాగిస్తున్న వారు యూదులుగా పుట్టి క్రైస్తవులుగా మారిన విశ్వాసులు.