యూదులు

యూదులు ప్రత్యేకమైన జాతి ప్రజలు. వారి చరిత్ర అతి ప్రాచీనమైనది. వారిద్వారా సృష్టికర్త మానవాళికి రక్షకుడు మరియు ప్రభువు అయిన మెస్సయ్యను ప్రసాదించాడు.

‘యూదులు’ అంటే ఎవరు?

దైవ ప్రణాళిక: యూదుల పాత్ర అన్యుల స్థానం