బైబిలులో నామము/పేరు అన్నది కేవలం… ఒక సిరాగుర్తుల సంకలనం కాదు హీబ్రూ భాషలోని అక్షరాల కూర్పు కాదు హీబ్రూ భాషాపదాల ఉచ్చారణ అంతకన్నా కాదు నామము లేక పేరు అన్నది వ్యక్తి యొక్క గుర్తు/గుర్తింపు. వ్యక్తి యొక్క ముద్ర లేక ప్రాతినిథ్యం. నామము అన్నది అనామాన్ని ధరించిన వ్యక్తిని సూచిస్తుంది అంతేకాక ఒకరకంగా ఆ వ్యక్తితో అనుసంధానం చేస్తుంది. అయితే, ఈ సందర్భంగా మనం గమనములో వుంచుకోవలసిన మూడు ప్రాథమిక అంశాలున్నాయి. అవి: వ్యక్తి,…
Continue ReadingAuthor: Admin
సబ్బాతు సమాచారం
1. పదప్రయోగం: సబ్బాతు లేక విశ్రాంతిదినము అన్న హీబ్రూ పదం (שַׁבַּת/shabbat/షబ్బాత్) పాత నిబంధన గ్రంథములో (O.T./తనాఖ్) 111 సార్లు వుపయోగించబడింది. గమనించాల్సిన విశయమేమిటంటే ఈ పదం బైబిలులోని మొదటి గ్రంథమైన ఆదికాండములోని 50 అధ్యాయాలలో యెక్కడా వుపయోగించబడలేదు. సబ్బాతు (విశ్రాంతిదినము) ను పాటించే ఆచారాన్ని లేక ఆజ్ఙను దేవుడు ఆదాము మొదలుకొని యోసేపువరకు యేవరికీ యివ్వలేదు. కాబట్టి, మోషేకు ముందు యేవరూ ఆ ఆచారాన్ని పాటించలేదు. వారములోని ఏడు దినాలు ఆదినుండే వున్నాయి. అందులో…
Continue Readingసున్నతి సంస్కారము
1. సున్నతి సంస్కారము:బైబిలులోని సున్నతి (హీబ్రూ:מוּל/మూల్=circumcision; గ్రీకు:περιτομή/పెరిటొమె=circumcision) సంస్కారము పురుషుల మర్మాంగము చివరి భాగాన్ని కప్పివుంచే చర్మాన్ని (గోప్యాంగ చర్మము) దేవుడు ఆజ్ఙాపించిన ప్రజలు ఆయన చెప్పిన కారణాన్నిబట్టి ఆయనకు అంగీకారమైన విధానములో తొలగించడము. దీనికి అనుకరణగా ఈనాడు పురుషుల గోప్యాంగ చర్మాన్ని తొలగించే ప్రక్రియను సున్నతిగా పేర్కొంటూ దాన్ని అనేకులు తమ స్వంత కారణాలను బట్టి అనుసరిస్తున్నారు. కొందరు పారంపర్యాచారాలనుబట్టి, కొందరు మతాచారాన్నిబట్టి, మరికొందరు వైద్యుల సలహామేరకు శారీరక ఆరోగ్యపరిరక్షణకొరకు ఈ ప్రక్రియను అనుసరిస్తున్నారు. …
Continue Reading