యూదుమతస్తులకు ప్రశ్నలు-10

క్రింది అజ్ఙానపు మాటలను పరమతండ్రికి అంటగట్టేవారు ఎంతటి శిక్షకు పాత్రులో గ్రహిస్తున్నారా…?

ఓరల్ తోరాహ్ ‘జ్ఙానం’ #1
?తాల్ముద్, కెతుబోత్ ట్రాక్టేట్: ఒక అమ్మాయి యొక్క కన్యత్వాన్ని తెలిసుకోవాలనుకుంటే ఆమెను ద్రాక్షారసంతో నిండియున్న పీపాపై పండబెట్టడంద్వారా తెలిసుకోవచ్చు.
ఆమె ఒకవేళ కన్యత్వాన్ని కోల్పోని వ్యక్తి అయితే ఆమె యొక్క కన్యత్వపు పొర ఆ పీపాలోని ద్రాక్షారసపు వాసనను బయటికి రానివ్వదు.
కాని, ఆమె తన కన్యత్వాన్ని పోగొట్టుకొని ఉంటే ద్రాక్షారసపు వాసన ఆమె మర్మాంగములోనుండి ఆమె నోటిద్వారా బయటకు వస్తుంది. నాకు జ్ఙాపకమున్నంతవరకు, రబ్బీ గమలియెల్ ఆవిధంగా వాసన చూసి ఒక అమ్మాయి ఇంకా కన్యకగా ఉందా లేదా అన్నది తెలియజేసేవాడు.???
[?ఇది అమాయక మరియు అజ్ఙాన యూదులను మోసం చేసే ప్రయత్నంలో మతాధికారులైన రబ్బీలు ప్రవేశపేట్టిన ఒక కన్యత్వపరీక్షా విధానం?]

ఓరల్ తోరాహ్ ‘జ్ఙానం’ #2
?తాల్ముద్, షబ్బాత్ ట్రాక్టేట్ 78: గబ్బిలాల రక్తాన్ని కళ్ళకు రుద్దుకుంటే వ్యాధులు నయమవుతాయి.???
[?ఇది అన్యుల ఆచారాలనుండి వచ్చిన మూఢనమ్మకం?]

ఓరల్ తోరాహ్ ‘జ్ఙానం’ #3
?బెఖొరొత్ ట్రాక్టేట్ 7: గబ్బిలాలు గుడ్లు పెడుతాయి.???
[?అసత్యం! నిజానికి, గబ్బిలాలు రెక్కలున్నా అవి క్షీరదాలు, పక్షులు కాదు. గబ్బిలాలు పిల్లలను కని పాలిచ్చిపెంచే క్షీరదాలు?]

ఓరల్ తోరాహ్ ‘జ్ఙానం’ #4
?బెఖొరోత్, ట్రాక్టేట్ 59: శీతాకాలములో వినపడే ఉరుములు శబ్ధం అన్నది మేఘాలు ఆకాశంలో ఉన్న నక్షత్రాలను రాసుకోవటం వలన పుడుతుంది.???
[?ఇది శాస్త్రం అభివృద్ధి చెందని అజ్ఙాన కాలంలో మనుషులు పుట్టించిన ఒక ఊహ?]

ఓరల్ తోరాహ్ ‘జ్ఙానం’ #5
?మిష్నా (ఓహలోత్ 1:9) ప్రకారం, మానవ శరీరం యొక్క రెండువైపులలో ప్రతివైపు పదకొండు పక్కటెముకల చొప్పున ఉన్నాయి.?
[?కాని, వాస్తవానికి మానవ శరీరంలోని ప్రతి వైపు పన్నెండు పక్కటెముకల చొప్పున ఉన్నాయి.]

ఓరల్ తోరాహ్ ‘జ్ఙానం’ #6
?బాబిలోనియన్ తాల్ముడ్ (కేటుబోత్ 39ఎ) ప్రకారం, గర్భిణీ స్త్రీ తన గర్భధారణ సమయంలో మళ్లీ గర్భం ధరించవచ్చు.?
[?కాని, వాస్తవానికి గర్భధారణ సమయంలో స్త్రీ యొక్క గర్భములో అండోత్సర్గము [ovulate] జరగదు, అందువల్ల ఆ సమయంలో అదనపు గర్భం సాధ్యం కాదు.]

ఓరల్ తోరాహ్ ‘జ్ఙానం’ #7
?బాబిలోనియన్ తాల్ముద్ (షబ్బత్ 107బి) ప్రకారం, పేనులు సంభోగం ఫలితంగా పుట్టవు కానీ మానవ చెమటనుండి పుడుతాయి.?
[?అయితే, శాస్త్రీయమైన వాస్తవమేమంటే, పేనులు ఒక రకమైన పరాన్నజీవులు. ఇవి అన్ని ఇతర జీవులవలె సంభోగం ద్వారానే పుడుతాయి.]