జుడాయిజంలో అన్యాచారాలు
“నేను మీ యెదుటనుండి వెళ్లగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నియు చేసిరి గనుక నేను వారియందు అసహ్య పడితిని.” (లే.కాం.20:23)
ప్రభువైన దేవుడు తాను ప్రత్యేక పరచుకున ఇశ్రాయేలీయులను హెచ్చరిస్తూ పై ఆజ్ఙను అందించాడు. అయితే, ఇశ్రాయేలీయులు ఈ ఆజ్ఙవిశయములో అనేక పర్యాయాలు తప్పిపోయారు. దాని పర్యవసానమే ఇశ్రాయేలీయులు తమ దేశమైన పాలస్తీనాలోనుండి పెకిళించబడి అన్యదేశాలలోకి చెదరగొట్టబడ్డారు.
విస్తుపోయే విశయమేమిటంటే, చెదరగొట్టబడిన ఇశ్రాయేలీయులు లేక యూదులు ఆయా దేశాలలోని అన్య ఆచారాలనూ సాంప్రదాయాలను నేర్చుకొని తాము యేర్పాటుచేసుకున్న యూదు మతములో చేర్చుకుంటూ తమ మతాన్ని విస్తరించుకుంటూ వస్తున్నారు. తద్వారా వారు ప్రభువైన దేవునికి సమీపం కాకుండా ఆయనకు ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నారు.
ప్రభువైన దేవుడు తన ప్రవక్తలద్వారా అందించిన గ్రంథాలలో లేని ఆచారాలు సాంప్రదాయాలు ఈనాటి జూడాయిజం వారి మతప్రయత్నాలలో విరివిగా కనిపిస్తుంటాయి. అందులో కొన్ని ఈ క్రింద యివ్వబడినవి:
నాకు దయచేసి “దేవత్వం (godhead)” గురించి explain చేయగలరు
బ్రదర్ ప్రవీన్ రాజు,
ప్రభువైన యేసుక్రీస్తు [యషువ మషియాఖ్] నామములో మీకు కృపాకనికరములు ప్రాప్తించునుగాక!
మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న. మా వెబ్సైటులో ఇదివరకే ప్రచురించబడిన కొన్ని వ్యాసాలు వివరణ యివ్వగలవు. దయచేసి క్రింది వ్యాసాలను చదివి మీ అభిప్రాయాలను తెలియచేయండి.
https://www.judaism.in/నిజదేవుని-ప్రవృత్తి/