రబ్బీల మత ప్రారంభం రబ్బీల మతం [జూడాయిజం] అన్నది ప్రవక్తలకాలం తరువాత ఉనికిలోకి వచ్చిన మతం. పాతనిబంధన కాలములోని చివరి ప్రవక్త మలాకి తరువాత దేవునికి మరియు నరులకు మధ్య దాదాపు 400 సంవత్సరాల నిశబ్ధత నెలకొన్నది. అటుతరువాతే బాప్తీస్మమిచ్చు యోహానుద్వారా ప్రకటించబడిన మారుమనస్సుకొరకైన పిలుపు, మెస్సయ్య యొక్క ఉపదేశము (యెషయా.42:4), చివరగా మెస్సయ్య పంపిన అపోస్తలులద్వారా యివ్వబడిన క్రొత్తనిబంధనాగ్రంథాలు మానవకోటికి అందించబడ్డాయి. పాతనిబంధనా కాలములోని చివరిప్రవక్తకు మరియు బాప్తీస్మమిచ్చు యోహానుకు మధ్య నెలకొనివున్న 400 సంవత్సరాల…
Continue ReadingCategory: మెస్సయ్య
యేసు క్రీస్తు మరణపునరుత్థాన వివరాల మధ్య పొందిక
అవిశ్వాసుల అపోహలు మరియు అభ్యంతరాలు – ఆదివారము తెల్లవారుజామున యేసుసమాధి వద్దకు వచ్చింది ఎంతమంది స్త్రీలు? ఒక్కరా అంటే మగ్ధలేనే మరియనా (యోహాను.20:1)? ఇద్దరా (మత్తయి.28:1)? ముగ్గురా (మార్కు.16:1)? లేక అనేకులా (లూకా.24:1)?– యేసు సమాధిలో స్త్రీలు చూసింది ఒక వ్యక్తినా/దేవదూతనా (మత్తయి.28:2-7; మార్కు.16:4-7) లేక యిద్దరు వ్యక్తులనా/దేవదూతలనా (లూకా.24:4-8)?– యేసు సిలువ వేయబడింది లేక మరణించింది యేరోజు?– యేసు పునరుత్థానుడైన తరువాత మొట్టమొదట ఎవరికి కనిపించాడు? మగ్ధలేనే మరియకా (మార్కు.16:9) లేక యితర స్త్రీలకా (మత్తయి.28:8)?–…
Continue Readingమెస్సయ్య
Views: 186
Continue Readingమెస్సయ్య మానవుడా?
యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] మానవుడా…? అవును, కన్యమరియకు జన్మించిన యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] అక్షరాలా మానవుడే! కాని, “ఆయన కేవలం మానవుడు మాత్రమేనా?” అన్నది ఇక్కడి అసలైన ప్రశ్న! కొందరి వాదనా విధానం: మరి యేసు క్రీస్తు [యషువ మషియాఖ్]కు పుట్టుక వుంది మనకూ పుట్టుక వుంది. ఆయనకు దేవుడున్నాడు మనకూ దేవుడున్నాడు. ఆయనకు తండ్రి వున్నాడు మనకూ తండ్రి వున్నాడు. కనుక దేవుని ముందు యేసు క్రీస్తుకు మనకు ఆత్మీయంగా తేడాలున్నప్పటికిని అస్థిత్వంలో…
Continue Readingయెషయాలో మెస్సయ్యా
యెషయా గ్రంథములో దేవుడైన యేహోవా చేత ‘నా సేవకుడు’ అని పిలువబడింది ఎవరు? యెషయా 52:13 – 53:12 వరకున్న లేఖనాలలో ఇశ్రాయేలీయులనందరిని సమిష్టిగా పేర్కొంటూ ‘నా సేవకుడు’ అన్న పదజాలము ఉపయోగించబడింది అంటూ కొందరు అలాగే ఇశ్రాయేలు చరిత్రలో నీతిమంతులయిన ఇశ్రాయేలీయులనందరిని కలిపి సాదృశ్యముగా సూచించడానికి ‘నా సేవకుడు’ అన్న అలంకార పదజాలము ఉపయోగించబడింది అంటు మరికొందరు భాష్యం చెప్పే ప్రయత్నం చేస్తూంటారు. మరి అలాంటి అభిప్రాయాలను లేఖనాలు సమర్ధిస్తున్నాయా అన్నదే ఇక్కడ కీలకమైన ప్రశ్న. …
Continue Readingబైబిలు వెలుగులో యషువ (యేసు)
దేవుడు ఈలోకములోని కొందరు వ్యక్తులను ఎన్నుకొని వారిద్వారా తన సందేశాన్ని మానవులకు అందిస్తూ వచ్చాడు. దేవునిచేత ఎన్నుకోబడి దేవుని తరపున పంపించబడినవారిలో ప్రధానమైనవాడు మోషే (ని.కాం.3:14-15). మోషే తరువాత వచ్చిన ప్రవక్తలందరుకూడా (యిర్మీయ.26:5) ఈలోకములోనుండి దేవునిచేత ఎన్నుకోబడి పంపబడ్డవారే. ఈ రకంగా దేవుడు మోషే మొదలుకొని మలాకి వరకు దాదాపు వెయ్యి సంవత్సరాల వ్యవధిలో అనేకమంది ప్రవక్తలను ఎన్నుకొని తన సందేశాలతో తన ప్రజల యొద్దకు పంపిస్తూ వచ్చాడు. అయినా వారిలో ఒక్కరుకూడా పరలోకములోనుండి దిగివచ్చినవారు లేరు….
Continue Reading